వెంటనే స్పందించి పాఠశాలకు వసతులు కల్పించాలి

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 వేల కుటుంబాలు నివసిస్తున్న కేసీఆర్ నగర్‌లో ఇప్పటికీ పాఠశాల భవనం లేకపోవడం ఆశ్చర్యకరమని వారు అంటున్నారు. సరైన భవనం, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందించాలంటే వెంటనే స్పందించి పాఠశాలకు అవసరమైన మౌలిక…

Read More

రామేశ్వరం బండలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం….

ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరం బండ ప్రాంతంలో 6, 7, 9 వార్డుల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం…

Read More

అభివృద్ధే అజెండా.. ఇస్నాపూర్‌లో బీఆర్ఎస్ (BRS) ప్రచారం

పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్‌కుల్, లక్డారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాణిక్ రెడ్డి,…

Read More

భవిష్యత్తు తరం కోసం అంగన్వాడీ కేంద్రం అవసరం

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌ ఫేస్ -02లో తక్షణమే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. సుమారు 15 వేల కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల పోషణ, గర్భిణీలు మరియు బాలింతలకు అవసరమైన సేవలు అందించేందుకు అంగన్వాడీ కేంద్రం ఎంతో కీలకమని పేర్కొంటూ, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీఆర్ నగర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని…

Read More

తెలంగాణలో ‘కామన్ బిల్’కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచే దిశగా ‘కామన్ బిల్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలపై అదనపు భారం మోపకుండా, పాలనను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని తొలి దశలో GHMC పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అమలవుతున్న విధానాన్ని అనుసరిస్తూ, నీటి బిల్లు, విద్యుత్ బిల్లు,…

Read More
sundar pichai at India AI Impact summit

Tech giant Sundar Pichai to deliver a speech on the future of AI

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు అంతర్జాతీయ ప్రాధాన్యం మరింత పెరిగింది. గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వక్తగా ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ సాంకేతిక దిశలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై ఆయన ప్రసంగం ఉండనుంది. ఈ సమ్మిట్‌లో ప్రభుత్వ ప్రతినిధులు, టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, విద్యా రంగ ప్రముఖులు పాల్గొననున్నారు. భారత్‌లో AI వినియోగం ద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ…

Read More

Career Guidance To KCR Nagar Students

కేసీఆర్ నగర్‌లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్టూడెంట్స్‌కు కౌన్సెలింగ్ కమ్ కెరీర్ గైడెన్స్ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి. వెంకటేశ్వర్ రెడ్డి, సర్టిఫైడ్ అకడమిక్ ట్రైనర్‌గా పాల్గొని గురువారం రోజున విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి సరైన కెరీర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. ప్రస్తుతం ఉన్న పోటీ…

Read More

Key Reforms in the Registration Department

Permanent solution to land issues with BhoobharathiConstruction of the Integrated sub-registrar offices without burdening the government State Revenue, Housing, Information and Public Relations Minister – Ponguleti Srinivas Reddy State Revenue, Housing, and Information and Public Relations Minister Ponguleti Srinivas Reddy stated that the state government is implementing key reforms to make the Stamps and Registration…

Read More

New excitement in Patancheru Politics

Jalagari Devaraj’s name is a hot topic Jalagari Devaraj is the most talked about name in Patancheru politics at the moment. He is moving forward as a young leader who is constantly among the people and earning special recognition with his service programs. Especially, the fact that Devaraj has established himself as Neelam Madhuki’s most…

Read More
Padma shri award

Padma Awards 2026 – Winners List

Indian Government has announced one of the highest civilian Awards of the Country – Padma Awards – on 25 January 2026 through a press note released by Ministry of Home Affairs Padma Awards – one of the highest civilian Awards of the country, are conferred in three categories, namely Padma Vibhushan, Padma Bhushan and Padma…

Read More