మార్కెట్ మెంబర్ శ్రీను కొత్త ఇంటికి బీఆర్ఎస్ నేతల ఆశీర్వాదం
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో శుక్రవారం మార్కెట్ మెంబర్ శ్రీను గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీను కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఉమేష్, నాగరాజు పాల్గొని, కొత్త ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకులు కోటేష్ నాయక్, ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, సుధాకర్,…
