Special Prayers Held for the Speedy Recovery of Peddi Sudarshan Reddy

Special Prayers Held for the Speedy Recovery of Peddi Sudarshan Reddy

Tellapur:Special prayers were conducted at the 350-year-old Sri Anjaneya Swamy Temple in Kollur village by BRS leaders of KCR Nagar Phase-02, seeking the speedy recovery of former Narsampet MLA and senior BRS leader Peddi Sudarshan Reddy. The leaders offered prayers and expressed their heartfelt wishes for Mr. Sudarshan Reddy’s complete recovery and good health. They…

Read More

కేసీఆర్ నగర్‌లో చలి వేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు చల్లని నీరు అందించేందుకు ఈ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు…

Read More

రంజాన్ సందర్భంగా ప్రత్యేక క్యాలెండర్ ఆవిష్కరణ

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన రంజాన్ క్యాలెండర్‌ను గురువారం తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం త్యాగం, సహనం, ఆత్మ నియంత్రణతో పాటు దైవభక్తిని ప్రజల్లో మరింత లోతుగా నాటే పవిత్ర కాలమని తెలిపారు. ముస్లిం సోదరులు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, సమిష్టిగా చేసే ప్రార్థనలు సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని బలపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ నగర్‌కు చెందిన…

Read More

గిరిజనుల గౌరవాన్ని చాటిన సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్ కేసీఆర్ నగర్‌లో ఘనంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో తెల్లాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రాగం దేవేందర్ యాదవ్, మల్లేపల్లి రాహుల్ రెడ్డి, ఇంద్రా రెడ్డి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, కిశోర్,…

Read More

నూతన కమిటీకి కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకుల అభినందనలు

97 బ్లాక్‌లో ఇటీవల జరిగిన ఆపరేటివ్ మెయింటెనెన్స్ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రెసిడెంట్ పర్వీనా బేగమ్‌, వైస్ ప్రెసిడెంట్ నవీన్‌తో పాటు నూతన కమిటీ సభ్యులందరికీ కేసీఆర్ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు మేకల మల్లేష్ యాదవ్, సిరాజ్, బిరాధర్ ఆంజనేయులు, పాండు, రాజ్ కిరణ్, సుధాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సొసైటీ అభివృద్ధి, నివాసితుల సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నూతన కమిటీ సమిష్టిగా కృషి…

Read More

గిరిజనుల ఆదర్శపురుషుడు సంత్ సేవాలాల్ మహారాజ్: సోమిరెడ్డి

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి గిరిజన సంక్షేమానికి ₹1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ 16 కోట్ల మంది గిరిజనుల ఆరాధ్య దైవం, ఆదర్శపురుషుడని కొనియాడారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు. గతంలో గిరిజనుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నాయని,…

Read More

వెంటనే స్పందించి పాఠశాలకు వసతులు కల్పించాలి

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 వేల కుటుంబాలు నివసిస్తున్న కేసీఆర్ నగర్‌లో ఇప్పటికీ పాఠశాల భవనం లేకపోవడం ఆశ్చర్యకరమని వారు అంటున్నారు. సరైన భవనం, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందించాలంటే వెంటనే స్పందించి పాఠశాలకు అవసరమైన మౌలిక…

Read More

భవిష్యత్తు తరం కోసం అంగన్వాడీ కేంద్రం అవసరం

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌ ఫేస్ -02లో తక్షణమే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. సుమారు 15 వేల కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల పోషణ, గర్భిణీలు మరియు బాలింతలకు అవసరమైన సేవలు అందించేందుకు అంగన్వాడీ కేంద్రం ఎంతో కీలకమని పేర్కొంటూ, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీఆర్ నగర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని…

Read More