Grand Republic Day celebrations held at KCR Nagar
తెల్లాపూర్ కార్పొరేషన్ కేసీఆర్ నగర్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ నగర్‌లోని మెయిన్ గేట్, ఆటో యూనియన్ మరియు వివిధ బ్లాక్స్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మల్లేపల్లి సోమిరెడ్డి మాట్లాడుతూ… 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. గణతంత్ర దినోత్సవం స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక…
