Prabhu

Prabhu is a journalist and contributor at Voice of Bhagyanagar, covering local news, civic issues, public interest stories, and developments across Hyderabad and Telangana. With a focus on accuracy and people-first reporting, Prabhu brings timely and trustworthy updates to the community.

Mallanna Jathara Celebrated with Devotion in Pedda Kanjarla Village

Patancheru మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన తోట మల్లన్న, ఇంద్రేశం మల్లన్న జాతర వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి హాజరయ్యారు. మొదటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా వస్తున్న ఈ జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని అభివర్ణించారు. ఇలాంటి పండుగలు గ్రామీణ ప్రజల మధ్య ఐక్యతను, ప్రేమానురాగాలను పెంపొందిస్తాయని…

Read More

Grand Republic Day celebrations held at KCR Nagar

తెల్లాపూర్ కార్పొరేషన్ కేసీఆర్ నగర్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ నగర్‌లోని మెయిన్ గేట్, ఆటో యూనియన్ మరియు వివిధ బ్లాక్స్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మల్లేపల్లి సోమిరెడ్డి మాట్లాడుతూ… 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. గణతంత్ర దినోత్సవం స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక…

Read More

Deva Kumar Performs Special Prayers at Mallanna Temple in Pocharam

Seeking peace, prosperity, and happiness for all, Congress youth leader Jalagari Deva Kumar offered special prayers at the revered Mallanna Temple. Patancheru Congress youth leader Jalagari Deva Kumar on Sunday performed special prayers to Lord Mallanna at the Mallanna Temple in Pocharam village, praying for the welfare of villagers, peace and security, and universal well-being….

Read More

Ambedkar Yuvajana Seva Samiti New Executive Body Takes Oath in Patancheru

Social service must be expanded further through Seva Samiti The oath-taking ceremony of the newly elected executive body of the Ambedkar Yuvajana Seva Samiti was conducted with enthusiasm on Sunday at Jagjivan Ram Function Hall in Chaitanya Nagar Colony, Patancheru town. Telangana State Youth Congress Protocol Chairman Aditya Reddy attended the programme as the chief…

Read More

Commercial and Social Facilities Made Accessible to the Public

ప్రజలకు అందుబాటులోకి వాణిజ్య, సామాజిక సదుపాయాలురామచంద్రపురం పటాన్‌చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్‌లో రూ.10 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.5.77 కోట్లతో నిర్మించిన 104 దుకాణాల బజార్, రూ.2.47 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించగా, రూ.1.20 కోట్లతో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ హేమంత్, మాజీ ప్రోటెం…

Read More

నేడే లాస్ట్ డేట్…
దేశసేవతో పాటు ఉన్నత విద్య..
నేవీ నుంచి అరుదైన అవకాశం…!

నేడే లాస్ట్ డేట్…దేశసేవతో పాటు ఉన్నత విద్య..నేవీ నుంచి అరుదైన అవకాశం…! భారత నౌకాదళం ప్రతిష్ఠాత్మక 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 2026 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఒకవైపు గౌరవప్రదమైన నేవీ ఆఫీసర్ ఉద్యోగం, మరోవైపు ఉచిత బీటెక్ డిగ్రీ అందించనున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, JEE మెయిన్స్ ర్యాంక్ కలిగిన అవివాహిత పురుషులు, మహిళలు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 44 ఆఫీసర్ పోస్టులు…

Read More